వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకున్న వారికి అలర్ట్

537చూసినవారు
వాలంటీర్లుగా దరఖాస్తు చేసుకున్న వారికి అలర్ట్
రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న ఎనిమిది వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న వాలంటీర్లకు ఈనెల 29వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ కమిషనర్ శనివారం మీడియాకి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే వాలంటీర్లు ఒరిజినల్, డూప్లికేట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్