తరిమెల ప్రభుత్వ మద్యం దుకాణంలో జోరుగా అక్రమ అమ్మకాలు

1074చూసినవారు
తరిమెల ప్రభుత్వ మద్యం దుకాణంలో జోరుగా అక్రమ అమ్మకాలు
శింగనమల మండలం తరిమెల గ్రామంలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో బుధవారం అక్రమ అమ్మకాలు జోరుగా అమ్ముతున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు టార్గెట్ అయిపోయిందని చెప్పి డోర్ క్లోజ్ చేసి ఆ తర్వాత గుట్టుగా అక్రమంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని మధ్యం ప్రియులు వాపోతున్నారు. ఈ అక్రమ మద్యం అమ్మకాలపై ప్రభుత్వ సెబ్ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్