కర్ణపుడికి గ్రామంలో పర్యటించిన టిడిపి నాయకులు

53చూసినవారు
కర్ణపుడికి గ్రామంలో పర్యటించిన టిడిపి నాయకులు
నార్పల మండలం కర్ణపుడికి గ్రామంలో శనివారం టిడిపి నాయకులు పర్యటించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంను వారు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు టిడిపితోనే సాధ్యమవుతుందని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలు గురించి కర పత్రాలు ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్