ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో కలియతిరిగిన జిల్లా ఎస్పి

565చూసినవారు
తాడిపత్రి ప్రాంతంలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో మంగళవారం జిల్లా ఎస్పి అమిత్ బర్డర్ కలియ తిరిగారు. ముందుగా తాడిపత్రి పట్టణంలోని డిఎసిపి కార్యాలయాన్ని సందర్శించి సబ్ డివిజన్ పరిధిలోని ఫ్యాక్షన్ ప్రభావిత, ఫ్యాక్షన్ గ్రామాల్లోని తాజా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఫ్యాక్షన్ గ్రామాల్లోకి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు, ఇందులో భాగంగా వీరాపురం పోలీసు పికెట్ ను జిల్లా ఎస్పి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్