పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు

82చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు
సాధారణ ఎన్నికల సందర్భంగా తాడిపత్రి పట్టణంలో శుక్రవారం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. తాడిపత్రిలో మొత్తం 2061 ఉన్నట్లు ఎన్నికల అధికారి రాంభూపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎన్నికల విధులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు 3వ తేది 167 మంది ఓటును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్