కెనరా బ్యాంక్ మేనేజర్ వీర కిషోర్ కు ఘన స్వాగతం

57చూసినవారు
కెనరా బ్యాంక్ మేనేజర్ వీర కిషోర్ కు ఘన స్వాగతం
ఉరవకొండ పట్టణంలోని కెనరా బ్యాంక్ మేనేజర్ గా వీర కిషోర్ నూతన బాధ్యతలు స్వీకరించారు. విడపనకల్ కెనరా బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ గతవారం బదిలీపై ఉరవకొండకు వచ్చాడు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కొందరు యువకులు శాలువా, పూలమాలలు వేసి సత్కరించారు. రైతులకు, బ్యాంకుకు వచ్చే కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్