గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు

62చూసినవారు
గ్రామాల అభివృద్ధికి నిధుల మంజూరు
ఉరవకొండ మండలంలోని గ్రామాలలో అభివృద్ధి కోసం సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తుందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం మీడియాకు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి మండలానికి రూ. 3 కోట్ల నిధులను మంజూరు చేస్తుందన్నారు. గ్రామాలలో ప్రధానంగా అత్యవసర పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్