రా కదలిరా కార్యక్రమానికి తరలి వెళ్లిన తెలుగు తమ్ముడు

549చూసినవారు
ఉరవకొండ మండల కేంద్రంలో నిర్వహించు రా కాదలిరా కార్యక్రమంలో భాగంగా శనివారం మాజీ సీఎం నారా చంద్రబాబు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం నుంచి ఉరవకొండకు తెలుగు తమ్ముళ్లు పెద్దఎత్తున బయలుదేరారు. జై చంద్రబాబు నాయుడు అంటూ తెలుగు తమ్ముళ్లు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున వాహనాలలో ఉరవకొండకు తరలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్