వైభవంగా శ్రీవారి పల్లకి ఉత్సవం

63చూసినవారు
వైభవంగా శ్రీవారి పల్లకి ఉత్సవం
ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో పల్లకి ఉత్సవం ఘనంగా జరిగింది. ఉదయం నుంచి స్వామి వారి అభిషేకాలు, అర్చనలు, తదితరులు పూజా కార్యక్రమాలు వేదపండితులు నిర్వహించారు. అనంతరం పల్లకిని ప్రత్యక్షంగా అలంకరించి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి ఆలయ పురవీధుల్లో ఉరిగించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ విజయ్ కుమార్, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్