ఉరవకొండలో విశ్వకర్మ జయంతి వేడుకలు

52చూసినవారు
ఉరవకొండలో  విశ్వకర్మ జయంతి వేడుకలు
ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నందు విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ శ్రీ ఎల్ నాగరాజు మాట్లాడుతూ.. విశ్వకర్మ విశిష్టతను శిక్షణార్థులకు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పర్యవేక్షురాలు మెహబూబి, సహాయ శిక్షణ అధికారులు దుర్గ ప్రసాద్, మురళీ కృష్ణ, రామాంజనేయులు, చంద్ర శేఖర్, శ్రీ రేఖ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్