Mar 24, 2025, 10:03 IST/కామారెడ్డి
కామారెడ్డి
కామారెడ్డి: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ కాస్తే ఇక జైలుకే
Mar 24, 2025, 10:03 IST
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఎవరైనా బెట్టింగ్ కాస్తే జైలు తప్పదని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు దేశంలో తేదీ 22. 3. 2025న మొదలయ్యాయని, రెండు నెలల పాటు కొనసాగుతాయని, యువకులు మ్యాచ్ విషయమై బెట్టింగ్ చేసే అవకాశం ఉంటుందన్నారు.