అరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ కే. దీపికా భాయ్ రాజీనామా

2964చూసినవారు
అరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ కే. దీపికా భాయ్ రాజీనామా
అనంతపురం వైసిపి నాయకులు కే. దివాన్ జిరావ్ కుమార్తె ఆరెకటిక కార్పొరేషన్ డైరెక్టర్ దీపికా భాయ్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఈ సందర్బంగా దీపికా భాయ్ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడంతో తన పదవికి రాజీనామా చేశానని తెలియచేసారు. ప్రజలు ఇచ్చిన తీర్పును మేము ఆహ్వానిస్తున్నామని, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నానని అన్నారు.

సంబంధిత పోస్ట్