జగన్ ను భ్రమలో పెట్టిన భజన ఉద్యోగ సంఘాలు

56చూసినవారు
జగన్ ను భ్రమలో పెట్టిన భజన ఉద్యోగ సంఘాలు
రాష్ట్రంలోని ఉద్యోగులంతా తమవైపే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కొన్ని భజన ఉద్యోగ సంఘాలు భ్రమలో పెట్టాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే కొన్ని భజన ఉద్యోగ సంఘాలు ఈ పోరాటాన్ని అవకాశవాద ఉద్యమాలుగా వక్రీకరించాయని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్