మున్సిపల్ పారిశుద్ధ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక

534చూసినవారు
మున్సిపల్ పారిశుద్ధ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక
ధర్మవరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మిక సంఘం నూతన కమిటీని శనివారం ఎన్నుకున్నట్లు సిఐటియు పట్టణ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ తెలిపారు. అధ్యక్షులుగా బాబు ఉపాధ్యక్షులుగా పెద్దక్క గౌరవ సలహాదారులుగా రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రసాద్ ను ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో చనిపోయిన ఔట్సోర్సింగ్ కార్మికుడు బాబుకు 37, 800, ఇటీవలే క్యాన్సర్ కు గురైన మరో కార్మికుడు నాగేంద్రకు 6500 సహాయం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్