అనంత జిల్లాలో 157. 4 మి. మీ వర్షపాతం నమోదు

83చూసినవారు
అనంత జిల్లాలో 157. 4 మి. మీ వర్షపాతం నమోదు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా 157. 4 మి. మీ వర్షపాతం నమోదైనట్లు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి అశోక్ కుమార్ సోమవారం తెలిపారు. కుందుర్పిలో 30. 6, సెట్టూరు 25. 4, కంబదూరు 23. 4, యాడికి 11. 0, రాప్తాడు 10. 4, పెద్దవడుగూరు 10. 0, ఉరవకొండ 10. 0, గుత్తి 8. 6, హీరేహళ్ 8. 2, వజ్రకరూరు 6. 2, కనేకల్ 5. 2, కళ్యాణదుర్గం 3. 4, బొమ్మనహల్ 3. 2, బుక్కరాయసముద్రంలో 1. 8 మి. మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాలలో చిరుజల్లులు కురిశాయి.

సంబంధిత పోస్ట్