

పోలీసుల బట్టలు ఊడదీస్తాం.. ఉద్యోగం లేకుండా చేస్తాం: జగన్ (వీడియో)
AP: పోలీసులకు జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం పాపిరెడ్డి పల్లిలో ఆయన మాట్లాడుతూ.. ‘పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం దౌర్జన్య కాండకు పాల్పడుతోంది. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు. ఆయనకు ఊడిగం చేసిన పోలీసుల బట్టలు ఊడదీస్తాం. చట్టం ముందు దోషులుగా నిలబెట్టి ఉద్యోగాలు లేకుండా చేస్తాం. ఇప్పటికైనా మారండి.’ అని హెచ్చరించారు.