రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

556చూసినవారు
రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం
రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ను శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో సోమవారం ప్రారంభించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ పరిధిలోని మొట్ట మొదటి అన్న క్యాంటీన్ ను ప్రారంబించి పేదలకు తక్కువ ధరలకే భోజనాన్ని అందిస్తామన్నారు. మూడవసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్