గాంధీజీ అడుగుజాడల్లో ప్రతి పౌరుడు నడవాలి: ఉన్నం

84చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపు నిచ్చారు.

సంబంధిత పోస్ట్