మడకశిరలో జగన్ దిష్టిబొమ్మ దహనం చేసిన టీడీపీ

62చూసినవారు
మడకశిర పట్టణంలో శుక్రవారం మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను ఎమ్యెల్యే ఎం. ఎస్ రాజు దహనం చేశారు. ఈ సందర్బంగా ఎమ్యెల్యే మాట్లాడుతూ. వైసీపీ ప్రభుత్వం అక్రమార్జనే ధ్యేయంగా తిరుమల పవిత్రతను దెబ్బతీశారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎమ్యెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, టీడీపీ రాష్ట్ర కార్య దర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్