చంద్రబాబు ఫ్లెక్సీని చెప్పులతో కొట్టిన టీడీపీ కార్యకర్తలు

13057చూసినవారు
శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలొ ఆదివారం టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అభ్యర్థి మార్పుతో సునీల్ కుమార్ వర్గీయులు ఫైర్ అవుతున్నారు. మొదట సునీల్ మార్ కు టికెట్ కేటాయించగా. ఇవాళ ఎమ్మెస్ రాజుకు పార్టీ అధిష్ఠానం బీఫాం ఇచ్చింది. దీంతో మడకశిర టీడీపీ ఆఫీసు వద్ద ఫ్లెక్సీలు చించిన సునీల్ వర్గానికి చెందిన కార్యకర్తలు. చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టారు. టీడీపీ జెండాలు దహనం చేసి నిరసనకు దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్