పేదలకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం

453చూసినవారు
పేదలకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం
పేదలకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా అయన పెనుకొండలో మీడియాతో మాట్లాడుతూ పేదప్రజలు, భూమిలేని నిరుపేదలు ప్రభుత్వ భూములను గుర్తించి సాగు అనుభవంలో ఉన్నారని వాళ్లకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ 3 వ తేదీన పెద్దయెత్తున సాగుదార్లను సమీకరించి సబ్ కలెక్టర్ కార్యాలయానికి తాళం వేసి వంట వంటావార్పుతో నిరసనలు వ్యక్తం చేస్తూ జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్