బాలుర వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే: సింధుర రెడ్డి

71చూసినవారు
పుట్టపర్తి మున్సిపాలిటీ ఎనుములపల్లి ఎస్సీ బాలుర వసతి గృహన్ని శనివారం పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. అక్కడున్న వసతి సదుపాయాలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన అక్కడున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్