తోపుదుర్తిలో బొడ్రాయి వద్ద మహిళల సంబరాలు

56చూసినవారు
తోపుదుర్తిలో బొడ్రాయి వద్ద మహిళల సంబరాలు
పరిటాల సునీత విజయం సాధించడంతో కనగానపల్లి మండలం తోపుదుర్తిలోని బొడ్రాయి వద్ద సోమవారం కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు, మహిళలతో మేకపోతులను బలి ఇప్పించారు. అంతకుముందు గ్రామంలో కార్యకర్తలు, నాయకులు మేకపోతులను ఊరేగిస్తూ జై పరిటాల. జై జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :