చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీగా తరలిన శ్రేణులు

80చూసినవారు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీగా తరలిన శ్రేణులు
రేపటి రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాయదుర్గం నుండి భారీ ఎత్తున టిడిపి శ్రేణులు కార్యక్రమానికి బయలుదేరారు. టిడిపి పట్టణ అధ్యక్షుడు పసుపులేటి రాజు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళవారం బయలుదేరి వెళ్లారు. జై చంద్రబాబు, జై కాలువ అంటూ నినాదాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్