బీటీపీని విస్మరించినందుకే వైసీపీ ఘోరంగా ఓడిపోయింది

82చూసినవారు
రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలంలోని భైరవాణి తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించడం గత వైసిపి ప్రభుత్వం విస్మరించింది కనుకనే ఘోరంగా ఓటమి చవిచూసిందని స్టీల్ ప్లాంట్ వ్యవస్థాపక అధ్యక్షులు బీఎం నాదల్ మంగళవారం విమర్శించారు. ప్రస్తుత చంద్రబాబు హయాంలో బిటిపికి కృష్ణా జలాలు వస్తాయన్న నమ్మకంతోనే కూటమి ప్రభుత్వానికి అఖండ విజయాన్ని అందించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్