శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో బండారు శ్రావణి

546చూసినవారు
శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో బండారు శ్రావణి
విజయవాడ ఎ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఎన్డీఏ శాసనసభ పక్ష నేత ఎన్నిక సభలో మంగళవారం శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పాల్గొన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో పాటు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కావడం సంతోషకరమని తెలియజేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్