వైఎస్ఆర్ సీపీలో చేరిన టిడిపి, ఎమ్మార్పీఎస్ నాయకులు

573చూసినవారు
వైఎస్ఆర్ సీపీలో చేరిన టిడిపి, ఎమ్మార్పీఎస్ నాయకులు
శింగనమల మండలంలో ఎమ్మార్పీఎస్ టిడిపి నాయకులు ఆదివారం వైసిపిలో చేరడం జరిగింది. మాజీ ఎంపీటీసీ రామచంద్ర, ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు, బొమ్మన శ్రీరామిరెడ్డి, ముచ్చుకోట శ్రీకాంత్ రెడ్డి లు వైఎస్ఆర్ సీపీ పార్టీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వైసిపి పార్టీలో పాండురంగయ్య , భాను ప్రకాష్ , భార్గవ్ ప్రసాద్ టిడిపి నాయకులు లక్షుమన్న, లక్ష్మినారాయన, బాబు, నాగేంద్ర చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్