ఇల్లు ఆక్రమణపై ఫిర్యాదు

63చూసినవారు
ఇల్లు ఆక్రమణపై ఫిర్యాదు
అన్నా, వదిన తన ఇంటిని ఆక్రమించుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. యాడికి మండలంలోని చింతలాయపల్లె గ్రామానికి చెందిన భారతి 2014లో ప్రభుత్వ గృహాన్ని నిర్మించుకుంది. ఇటీవల అన్న నాగార్జున, వదిన రాజేశ్వరి దౌర్జన్యంగా ఇల్లు ఆక్రమించుకున్నారని ఆమె ఫిర్యాదు చేసింది.

సంబంధిత పోస్ట్