యువత మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే బంగారు భవిష్యత్ తొ పాటు దేశ భవిష్యత్తు నాశనమవుతుందని సెబ్ సీఐ ఫణీంద్ర అన్నారు. తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినో త్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రిన్సి పాల్ విజయ్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.