బాలికపై ఆర్టీసీ కండక్టర్ అసభ్య ప్రవర్తన

2589చూసినవారు
బాలికపై ఆర్టీసీ కండక్టర్ అసభ్య ప్రవర్తన
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఆర్టీసీ బస్సులో తాడిపత్రికి చెందిన ఓ మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు ఆ బస్సులో కండక్టర్‌గా ఉన్న వ్యక్తి దీంతో డయల్‌ 100కు కాల్‌ చేసింది బాధిత బాలిక వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తాడిపత్రిలో ఆళ్లగడ్డ బస్సు డిపోకు చెందిన కండక్టర్‌ మహమ్మద్ రఫీని అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఫిర్యాదుతో ఆ కండక్టర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు తాడిపత్రి టౌన్ పోలీసులు.

సంబంధిత పోస్ట్