మాదకద్రవ్యాల నిర్మూలనకై యువత ఉద్యమించాలి

71చూసినవారు
మాదకద్రవ్యాల నిర్మూలనకై యువత ఉద్యమించాలి
మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాల నిర్మూలనకై యువత ఉద్యమంగా తీసుకొని అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని డాక్టర్ వైయస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ విశ్వనాధ్ కుమార్ అన్నారు. జిల్లా స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాదకద్రవ్యాల నిర్మూలన పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా గురువారం జే. బి. వి. ఎస్ ధి ప్రిజర్వేర్ సేవ సమితి యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్