ఉత్కంఠ భరితంగా మదనపల్లె ఎన్నికలు

3321చూసినవారు
ఉత్కంఠ భరితంగా మదనపల్లె ఎన్నికలు
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె నియోజకవర్గంలో 1952 నుండి 2019 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ, 2 సార్లు గెలుపొందింది. మదనపల్లె నియోజకవర్గంలో ఈ సారి జరిగే ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ అభ్యర్థి ఎన్ అహ్మద్ పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున మహమ్మద్ షాజహాన్ బాషా, కాంగ్రెస్ నుండి మల్లెల పవన్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.

సంబంధిత పోస్ట్