టిడిపిలో చేరిన మినీ లారీ ఓనర్స్అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు

66చూసినవారు
టిడిపిలో చేరిన మినీ లారీ ఓనర్స్అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు
మైదుకూరు మినీ లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు గంగుల వేంకటపతి వారి అనుచర వర్గం శనివారం మైదుకూరు టిడిపి ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో వైకాపా నుండి తెదేపా లో చేరారు. ఈ సందర్భంగా పుట్ట సుధాకర్ యాదవ్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్