యువత కు ఉపాధి రాబోయే కాలంలో కల్పించేది టిడిపి నే

553చూసినవారు
యువత కు ఉపాధి రాబోయే కాలంలో కల్పించేది టిడిపి నే
వైసిపీ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతోందని,యువతకు ఉపాధి కల్పించేది టిడిపి ప్రభుత్వం ద్వారా మాత్రమే సాధ్యమని గుర్రంకొండ మండలం సూరప్పగారిపల్లి గ్రామం నందు జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు కార్యక్రమం లో టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు దద్దాల హరి ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమం లో చిట్టి, రెడ్డెప్ప, రాజన్న, మధు, కృష్ణమూర్తి, వెంకటరమణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్