చిట్వేలు మండలం కందులవారిపల్లి గ్రామ వాస్తవ్యులు బాల రామాంజనేయులు మనవరాలు శివకృష్ణ వెడ్స్ ప్రీతి వివాహము ఇటీవల జరిగిన సందర్భంగా ఈరోజు వారి స్వగృహం నందు ఏర్పాటు చేసిన అప్పగింత, సారె కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూర్ నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ శ్రీ ముక్కారూపానంద రెడ్డి. ఈ కార్యక్రమంలో కాకర్ల కోటేశ్వరరావు, కట్ట నరసింహులు, బాలు విశ్వనాధ్, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, గుండయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.