
రైల్వే కోడూరు: క్రిస్మస్ వేడుకల్లో ముక్కా వరలక్ష్మి
బుధవారం రైల్వే కోడూరు పట్టణంలోని సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చి కమిటీ నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు.. కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి సతీమణి వరలక్ష్మి, హాజరయ్యారు. పాపిరెడ్డిపల్లిలోని జెపిఎస్ టెంపుల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు ఆమె హాజరయ్యారు.