జగదాపి మధుసూదన్ రాజుకు ఆర్థిక సహాయం

61చూసినవారు
జగదాపి మధుసూదన్ రాజుకు ఆర్థిక సహాయం
రాజంపేట నియోజకవర్గం పోలీ గ్రామానికి చెందిన జగదాపి మధుసూదన్ రాజుకు కొంత కాలం కిందట పోలి దగ్ర యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గ్రామస్థులు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన శనివారం వెంటనే స్పందించి నందలూరు యల్లటూరు భవన్ లో ఆర్థిక సహాయం తెలియజేశారు. వెంకట రమణ రాజు, కిచ్చగారి శివయ్య, క్రిష్ణంరాజు, విశ్వనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్