పరువు నష్టం దావా వేస్తా: వైఎస్ విజయమ్మ (వీడియో)
AP: సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై వైఎస్ విజయమ్మ తాజాగా స్పందించారు. ‘నాపై, నా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పాత వీడియోలతో రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. కుటుంబంలో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన జగన్ తల్లికి కొడుకు కాకుండా పోతాడా? చెల్లికి అన్న కాకుండా పోతాడా? ఏదైనా ఉంటే నా కొడుకుతో నేరుగా ఫైట్ చేయండి. ఇలాగే నాపై తప్పుడు ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది.’ అని విజయమ్మ అన్నారు.