రాయచోటి ఎమ్మెల్యేను కలిసిన ఒంటిమిట్ట టిడిపి నేతలు

71చూసినవారు
రాయచోటి ఎమ్మెల్యేను కలిసిన ఒంటిమిట్ట టిడిపి నేతలు
రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిను ఆదివారం ఆయన స్వగృహంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన టిడిపి నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. రాయచోటిలో టిడిపి విజయం సాధించడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం కార్యనిర్వాహ కార్యదర్శి మోదుగుల నరసింహులు, మండల టిడిపి సీనియర్ నాయకులు, మామిళ్ళ శ్రీహరి, డాక్టర్ శివ, రఘునాథ రెడ్డి, అడ్వకేట్ ఆదినారాయణ, టిడిపి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్