బాలసుబ్రమణ్యంను గెలిపించండి

533చూసినవారు
బాలసుబ్రమణ్యంను గెలిపించండి
టిడిపి రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థి బాలసుబ్రమణ్యంను గెలిపించాలని, సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రసాద్ బాబు తెలిపారు. ఆదివారం సుండుపల్లె మండలంలోని పొలిమేరపల్లి గ్రామపంచాయతీలో ఇంటింటి ప్రచారాన్ని ఆయన నిర్వహించారు. టిడిపి గెలిస్తేనే నియోజకవర్గంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్