శాప్ చైర్మన్ రవినాయుడుకి టీడీపీ నేతల అభినందన

72చూసినవారు
శాప్ చైర్మన్ రవినాయుడుకి టీడీపీ నేతల అభినందన
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ గా నియమితులైన అనిమిని రవినాయుడిని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్,ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు మంతెన సత్యనారాయణరాజు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రవినాయుడుకి శాలువా కప్పి టీడీపీ నేతలు సత్కరించారు. ఈ సందర్భంగా వారు పార్టీకోసం కష్టపడే కార్యకర్తలు, నేతలకు కూడా రవినాయుడు ఆదర్శపూర్వకంగా నిలుస్తారనడంలో సందేహం అక్కర్లేదని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్