ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొంది. ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు వస్తే సర్వే సంస్థలకు కూడా చేతినిండా పని ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ సర్వే సంస్థ విడుదల చేసిన ఫలితాలు వైసీపీకి షాక్ ఇచ్చేలా ఉన్నాయి. ఈ సర్వే సంస్థ చెప్పిన వివరాల ప్రకారం చూసుకుంటే.. కూటమి ఖచ్చితంగా గెలుపొందే స్థానాలు 114 అని, ఎడ్జ్‌లో ఉన్న స్థానాలు 36 అని పేర్కొంది. వైసీపీ ఖచ్చితంగా గెలుపొందే స్థానాలు- 11 అని, ఎడ్జ్ లో ఉన్న స్థానాలు- 14 అని పేర్కొంది.