AP: విశాఖ బయల్దేరిన సీఎం జగన్‌

79చూసినవారు
AP: విశాఖ బయల్దేరిన సీఎం జగన్‌
ఏపీ సీఎం జ‌గ‌న్ తాడేప‌ల్లి నుంచి విశాఖ బయల్దేరారు. కాసేపట్లో భీమిలి నియోజకవర్గం సంగివలసలో బహిరంగ సభా స్థ‌లికి ఆయ‌న చేరుకొనున్నారు. ఈ స‌భ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. టీడీపీ, జనసేన కుట్రలను చిత్తు చేసేలా వైసీపీ శ్రేణులకు జ‌గ‌న్ దిశానిర్దేశం చేయనున్నారు. 34 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఈ స‌భ‌కు వ‌చ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్