జగన్ కేసు ఏ దశలో ఉంది: సుప్రీంకోర్టు

83చూసినవారు
జగన్ కేసు ఏ దశలో ఉంది: సుప్రీంకోర్టు
AP: వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలో ధర్మాసనం విచారించింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణలో పురోగతి ఏ దశలో ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులలో జగన్ అక్రమాస్తులపై దాఖలైన కేసుల వివరాలను పట్టిక రూపంలో ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించారు.

సంబంధిత పోస్ట్