ఆటో బోల్తా.. 14 మందికి గాయాలు

68చూసినవారు
ఆటో బోల్తా.. 14 మందికి గాయాలు
మన్యం జిల్లా కొమరాడ మండలం వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుజ్జాబడి సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన 14 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్