చిత్తూరులో బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు

81చూసినవారు
చిత్తూరులో బెంగళూరు రేవ్ పార్టీ మూలాలు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ1గా వాసు, ఏ2గా అరుణ్ కుమార్, ఏ3గా నాగబాబు, ఏ4గా రణధీర్ బాబు, ఏ5గా మహ్మద్ అబూబాకర్, ఏ6గా గోపాల్ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్