Jan 13, 2025, 14:01 IST/
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
Jan 13, 2025, 14:01 IST
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. 10టీవీ ఆఫీసులో ఇంటర్వ్యూ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంట నుంచి 10 టీవీ ఆఫీస్ వద్ద కౌశిక్ రెడ్డి కోసం పోలీసుల వేచి ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.