సమాజంలో అంటరాని తనాన్ని రూపుమాపాలి

85చూసినవారు
సమాజంలో అంటరాని తనాన్ని రూపుమాపాలి
హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లిలోని వెంగంపల్లి ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేసిన సీవిల్ రైట్ డే దినోత్సవం సందర్భంగా బుధవారం గ్రామ సర్పంచ్ అరుణ, దశరథసమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆమె మాట్లాడుతూ సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని పిలుపునిచ్చారు. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్