ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన

72చూసినవారు
ప్రభుత్వ పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో ఈ నెల 13వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభవుతున్న సందర్భంగా విద్యార్థులను చేర్పించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంఈఓ శ్రీనివాసరెడ్డి సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలో ఒత్తిడి లేని విద్య చిన్నారులకు పోషక విలువలతో కూడిన ఆహార అందించడం జరుగుతుందన్నారు. ఎటువంటి ఫీజు లేని నాణ్యతతో కూడుకున్న ఉచిత విద్య అందిస్తున్నట్లు తెలిపారు.