జ్యోతిరావు పూలే కు నివాళులర్పించిన డాక్టర్ గణేష్

70చూసినవారు
జ్యోతిరావు పూలే కు నివాళులర్పించిన డాక్టర్ గణేష్
బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ అన్నారు. గురువారం రేపల్లె పట్టణంలోని వైయస్సార్సీపి కార్యాలయంలో జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి మనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులవ్యవస్థ కు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడని కొనియాడారు.

సంబంధిత పోస్ట్